TRS plenary 2021 : గ్రౌండ్ రిపోర్ట్.. గులాబీ దళపతి KCR ఏకగ్రీవమే

2021-10-25 2

Hyderabad turns pink for TRS plenary
#TRSplenary2021
#Telangana
#Hyderabad
#CMKCR
#TrsParty

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని పురస్కరించుకుని రాష్ట్రం మొత్తం గులాబీమయమైంది. మూడేళ్ల తరువాత తొలిసారిగా ఈ ప్లీనరీని నిర్వహిస్తోంది టీఆర్ఎస్. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆ లోటును తీర్చేలా అత్యంత వైభవంగా పార్టీ ప్లీనరీని నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. మాదాపూర్‌ హెటెక్స్‌లో దీనికి వేదికగా మారింది. అన్ని నియోజకవర్గాల నుంచి ఆరు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు.