T20 world cup 2021 : Team India fans slams Rohit Sharma, kl rahul

2021-10-24 1

T20 world cup 2021 : Team India fans slams Rohit Sharma, kl rahul
#ViratKohli
#Babarazam
#IndVSPak
#Teamindia
#t20worldcup2021
#RohitSharma
#KlRahul
#SuryaKumarYadav

క్లాస్‌లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు' జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. అవును ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు.