TPCC Secretary Kotla Srinivasa Rao On YS Sharmila padayatra. Addressing the rally In padayatra, Sharmila said she had embarked on a padayatra only to end the rule of KCR. And also she made comments on Congress Party
#YSSharmilaPadayatra
#CongressParty
#YSRTP
#HuzurabadByPoll
#TRS
#BJP
#TPCCSecretaryKotlaSrinivasaRao
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి ఆమె తెలంగాణలో మహా పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 20వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టౌన్‌లో బహిరంగ సభను నిర్వహించిన అనంతరం ఆమె పాదయాత్ర మొదలైంది.