YS Sharmila prepared for Maha prajaprasthanam padayatra from Chevella today. On this context Konda Raghava Rao made comments on KCR and KTR.
#KondaRaghavaRao
#YSSharmila
#YSSharmilaPadayatra
#KCR
#KTR
#YSRTP
#YSJagan
#Telangana
వైఎస్సార్ కుమార్తె...వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా మరో ప్రస్థానం ప్రారంభిస్తున్నారు. ప్రజా ప్రస్థానం పేరుతో సుదీర్ఘ కాలం ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం దిశగా ఇది కీలక మలుపుగా..షర్మిల రాజకీయ భవిష్యత్ కు టర్న్ గా ఈ పాదయాత్ర నిలవబోతోంది. ఈ సందర్భంగా కొండా రాఘవ రావు మాట్లాడుతూ కేసీఆర్ కి కళ్ళు బైర్లు కమ్మేశాయి. వైఎస్ షర్మిల పాదయాత్రతో కళ్ళు తెరిపిస్తాం అని అన్నారు.