T20 World Cup 2021: Scotland vs Papua - Scotland Defeat Papua New Guinea

2021-10-19 1

T20 World Cup 2021, Scotland vs Papua New Guinea: Richie Berrington's 70-Run Knock Helps Scotland Defeat Papua New Guinea

#T20WorldCup2021
#ScotlandDefeatPapua
#Bangladesh
#RichieBerrington
#INDVSAUS

స్కాట్లాండ్ తన తొలి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . తొలి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు షాకిచ్చిన స్కాట్లాండ్... నేడు పాపువా న్యూ గినియా జట్టుతో జరిగిన పోరులో 17 పరుగుల తేడాతో నెగ్గింది.