Indonesia : Bali Opens To Selected International Tourists

2021-10-19 321

Travel restrictions during the pandemic have hit the Indonesian resort island of Bali and its main economic sector hard. After 18 months, Bali is now opening hotels and resorts again to international visitors.
#Indonesia
#Tourists
#Bali
#Island
#Travel
#Flights
#Covid19


ఇండోనేషియాలో గల బాలి ద్వీపం పర్యాటకులను ఆకట్టుకునేది. కానీ మహమ్మారి కారణంగా ఈ బాలి ద్వీపాన్ని సందర్శించే వెసులుబాటు లేకపోయింది,ప్రయాణ ఆంక్షలు ఉండడం వల్ల సందర్శకులు రాక ఆర్థిక పరంగా ఇండోనేషియా కొంత దెబ్బతింది. అయితే 18 నెలల తర్వాత, బాలి ఇప్పుడు అంతర్జాతీయ సందర్శకుల కోసం మళ్లీ తెరవబడింది. హోటళ్లు మరియు రిసార్ట్‌లను ప్రారంభిస్తోంది.

Free Traffic Exchange