T20 World Cup : ఇక షురూ చేద్దామా ? Team లోకి MS Dhoni ఎంట్రీ..! || Onendia Telugu

2021-10-18 113

MS Dhoni was appointed the team mentor to the Indian squad for the T20 World Cup and will be helping out Virat Kohli, Ravi Shastri with his inputs during the showpiece event in the UAE.
#T20WorldCup
#MSDhoni
#ViratKohli
#RaviShastri
#IPL2022
#CSK
#ChennaiSuperKings
#TeamIndia
#Cricket

టీమిండియా ప్రాక్టీస్ శిభిరంలో పాల్గొని ఆటగాళ్ల సన్నాహకాలను పరిశీలించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌లతో సుదీర్ఘంగా చర్చించాడు. వీటికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ వేదికగా పంచుకుంది. 'కొత్త పాత్రలో భారత జట్టులోకి వచ్చిన కింగ్ మహేంద్ర సింగ్ ధోనీకి సాదర స్వాగతం.'అని బీసీసీఐ క్యాప్షన్‌గా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Videos similaires