David Warner shares photo in CSK jersey, deletes it later

2021-10-15 297

IPL 2021: David Warner shares photo in CSK jersey, deletes it later
#DavidWarner
#CSKvsKkr
#Chennaisuperkings
#Ipl2021final

చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మరికాసేపట్లో మొదలుకానున్న ఐపీఎల్‌-2021 తుది పోరు నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ సారధి, ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. ఇందులో వార్నర్‌ సీఎస్‌కే జెర్సీ ధరించి తన కుమార్తెను భుజాలపై ఎత్తుకుని దర్శనమిచ్చాడు. సీఎస్‌కే, కేకేఆర్‌ జట్ల మధ్య జరిగే నేటి ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేను కానీ.. ఓ అభిమాని కోరికను కాదనలేక ఈ పోస్ట్‌ను చేస్తున్నానంటూ క్యాప్షన్‌ జోడించాడు