Lost Respect on Curtly Ambrose . Chris Gayle slams West Indies legendary cricketer.
#T20WorldCup2021
#Westindies
#ChrisGayle
#CurtlyAmbrose
వెస్టిండీస్ దిగ్గజ పేసర్ కర్ట్‌లీ అంబ్రోస్‌పై విధ్వంసకర బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంబ్రోస్‌పై తనకున్న గౌరవం చచ్చిపోయిందని, అతనితో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నానని గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ ఆరంభంలో అంబ్రోస్‌ను ఎంతో గౌరవించేవాడినని, కానీ అతను మాత్రం గత కొద్దికాలంగా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని తెలిపాడు. అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదని గేల్ చెప్పుకొచ్చాడు