RCB vs KKR : Umpire 3 ఘోర LBW తప్పిదాలు Kohli On Fire అందుకే KKR గెలిచిందా ? || Oneindia Telugu

2021-10-12 1,105

Umpire Virender Sharma, who was officiating the 'Eliminator' game between Royal Challengers Bangalore and Kolkata Knight Riders made Multiple Wrong Decisions and even offer an explanation to the RCB skipper, after an LBW decision was resolved by DRS.
#IPL2021Finals
#ViratKohli
#RCBVSKKR
#DCVSKKR
#CSK
#Kohlilosescoolatumpire

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ -2 మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదాలు చర్చనీయాంశమయ్యాయి. ఇవన్నీ కేకేఆర్ జట్టుకు ఫేవర్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అంపైర్ ఉద్దేశ పూర్వకంగానే ఈ నిర్ణయాలు వెల్లడించాడా? అనే సందేహం కలుగుతోంది.