ఇందిరా పార్క్ లో మౌనదీక్షతో గర్జించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ!!

2021-10-12 161

కేంద్ర సహాయమంత్రి కుమరుడు వల్ల చనిపోయిన రైతు కుటుంబాలకు న్యాయం చేసేంత వరకూ, కేంద్ర సహాయ మంత్రిని మంత్రివర్గం నుండి తొలగించేంత వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంటుందని ఇందిరా పార్క్ లో మౌన దీక్ష చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.

CLP leader Bhatti Vikramarka, who attended for Silent protest in Indira Park, made it clear that the Congress party would continue to fight till justice is done to the families of the farmers who died due to the negligence of the Union Aid Minister and the Union Aid Minister was removed from the ministry.
#Uttarpradesh
#Centralminister
#Caraccident
#Tpcc
#Silentprotest
#Indirapark
#Revanthreddy
#Bhatti

Videos similaires