IPL 2021 : CSK, MI గెలిస్తే ఫిక్సింగ్... DC కావాలనే ? చెత్త వ్యాఖ్యలు Irfan || Oneindia Telugu

2021-10-12 164

IPL 2021: Irfan Pathan slams fans questioning the happenings in DC vs CSK Qualifier 1 match, Chennai Super Kings VS Delhi Capitals
#IPL2021
#CSKFinals
#IrfanPathan
#DC
#RCBVSKKR
#MI

ఐపీఎల్ 2021 సీజన్‌లో తమ అభిమాన జట్టు గెలవకపోతే చాలు.. ఫిక్సింగ్ జరిగింది, స్క్రిప్టెడ్ గేమ్ అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ కామన్ అయిపోయింది. తమ ఊహాజనిత కథలతో గెలిచిన జట్టుపై లేనిపోని అబండాలు వేస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయం సాధించినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా ఈ తరహా కామెంట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి.