యోగీ,మోదీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మౌన దీక్ష

2021-10-12 40

ఉత్తర్ ప్రదేశ్ లో కేంద్ర మంత్రి కుమారుడి నిర్వాకం వల్ల నలుగురు రైతులు ప్రాణాలు విడిచారని, అందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం సహాయ మంత్రిగా కొనసాగుతున్న అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుండి తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతే కాకుండా ఇందిరా పార్క్ వద్ద పీసిసి అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మౌనదీక్ష చేసారు కాంగ్రెస్ నేతలు.

The Telangana Congress party has demanded the removal of Ajay Mishra, who continues to be the Union government's assistant minister, in protest of the death of four farmers in Uttar Pradesh by the negligence of the Union minister's son. Apart from that, Congress leaders organised a Silent protest at Indira Park under the patronage of PCC president Revanth Reddy.
#Uttarpradesh
#Centralminister
#Caraccident
#Tpcc
#Silentprotest
#Indirapark
#Revanthreddy

Videos similaires