Karate Kalyani About Nagababu Comments During MAA Elections

2021-10-11 127

Manchu Vishnu won in MAA election. The election went smoothly yesterday. Karate Kalyani said that everyone voted and everyone supported. Kalyani also responded to the comments made by Nagababu.
#KarateKalyani
#MAAElections
#ManchuVishnu
#Nagababu
#PrakashRaj
#Tollywood

మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందారు. ఈ ఎన్నికలు నిన్న సాఫీగా జరిగాయి. ప్రతి ఒక్కరు ఓటు వేశారని అందరూ సపోర్ట్ చేసారని కరాటే కళ్యాణి అన్నారు. నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలపై కూడా కళ్యాణి స్పందించారు.