T20 World Cup: ICC announces prize money, winners to take home 1.6 million dollars

2021-10-10 82

T20 World Cup: ICC announces prize money, winners to take home 1.6 million dollars
#t20worldcup2021
#Teamindia
#Bcci
#Icc
#ViratKohli

టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. విజేతగా నిలిచే జట్టుకు రూ.12 కోట్ల (1.6 మిలియన్ అమెరికన్ డాలర్లు) ప్రైజ్‌మనీ లభించినుంది. రన్నరప్ జట్టుకు అందులో సగం రూ.6 కోట్లు(0.8 మిలియన్ డాలర్లు) అందుకోనుంది. ఇక సెమీఫైనలిస్ట్ టీమ్స్ రూ. 3 కోట్ల(0.4 మిలియన్ అమెరికన్ డాలర్లు) చొప్పున గెలుచుకోనున్నాయి

Videos similaires