CLP Leader Bhatti Vikramarka Comments On Telangana Assembly

2021-10-09 3

CLP leader Bhatti Vikramarka was slams telangana govt. government is not giving proper time to discuss in the assembly. Bhatti said they felt many issues would come up for discussion in the assembly. Bhatti Vikramarka said he had told the BAC meeting to discuss 12 issues.
#BhattiVikramarka
#TelanganaAssemblySession
#Telangana
#VHanumanthaRao
#Congress

అసెంబ్లీలో సరైన సమయం ఇవ్వకుండా తమ గొంతు నొక్కారని ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో అనేక అంశాలు చర్చకు వస్తాయని తాము భావించామని భట్టి తెలిపారు. 12 అంశాలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో చెప్పామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.