Congress leader Hanumantrao slams CM KCR. Hanumantrao is wrong about the Chief Minister's remarks on 3 acres of land for Dalits. "It is ridiculous to say that he never promised anything in the last election," he said. Hanuman said.
#CMKCR
#VHanumanthaRao
#Dalits
#Congres
#TRS
#KTR
#Telangana
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయన ఎప్పుడు లేని విధంగా విమర్శనాస్త్రాలు సంధించారు. దళితులకు 3 ఎకరాల భూమి అంశంలో ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను హనుమంతరావు తప్పు పడుతున్నారు. గత ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఎప్పుడు తాను ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అన్నారు.