బీసి జనగణనకు సీఎం కేసీఆర్ సుముకంగా ఉన్నారన్న మంత్రి శ్రీనివాస గౌడ్

2021-10-08 52

బీసి జనగణనకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి శ్రీనివాస గౌడ్ స్పష్టం చేసారు. ఇదే అంశంలో తెలంగాణ శాసనసభలో తీర్మాణం చేసి కేంద్రానికి నివేదిస్తామని మంత్రి తేల్చి చెప్పారు.

Minister Srinivasa Goud clarified that the Telangana government was positive about the BC census. Minister said that a resolution on the same issue will be taken in the Telangana Legislative Assembly and reported to the Center.
#Bccensus
#Centralgovernment
#Bcroundtablemeeting
#Vsrinivasgoud
#Telanganaminister

Videos similaires