పోడు రైతుల హక్కుల కోసం అన్ని రాజకీయ పార్టీలు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాయి. జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ లోని అన్ని పార్టీలు ఏకమయ్యాయి. పోడు రైతుల హక్కుల సాధన కోసం మరో ఉద్యమం తప్పదని వివిధ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు.
All political parties are embarking on another movement for the rights of Podu farmers. All the parties in Telangana were united under the leadership of Jana Samithi President Professor Kodandaram. Leaders of various parties were of the view that another movement was inevitable for the exercise of the rights of the Podu farmers.
#Profkodandaram
#Janasamithiparty
#Allpartymeeting
#Triballands
#Farmers
#Cmkcr
#Telangana