Bigg Boss Telugu 5 : Priyanka Singh Emotional జర్నీ... అమ్మాయిగా మారితే తప్పా ? || Filmibeat Telugu

2021-10-08 1

Bigg Boss Telugu 5 Episode 33 Analysis: Bigg Boss 5 Telugu Contestant Priyanka Singh Aka Sai Teja Real Life Story

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#PriyankaSinghEmotionalLifeStory
#SreramaChandra
#Shanmukh
#BiggBosselimination
#AnchorRavi
#Shannu
#VJSunny


బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను తన ఆటతీరు ప్రవర్తనతో ఆకట్టుకొంటున్న ప్రియాంక సింగ్‌కు అరుదైన బహుమతి లభించింది. ప్రియాంక బర్త్ డే అక్టోబర్ 7వ తేదీ కావడంతో ఇంటి సభ్యులందరూ ఆమెకు విషెస్ తెలియజేశారు. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ ఇంటిలో ప్రియాంకకు జీవితంలో మరిచిపోలేనటువంటి క్షణాలను, భావోద్వేగమైన అనుభూతిని బిగ్‌బాస్ ఇచ్చారు.