MS Dhoni Says Bollywood is Not His Cup of Tea, Calls Movies a 'Very Tough' Profession.
#MsDhoni
#Bollywood
#CSK
#Ipl2021
#Chennaisuperkings
నటుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే ఆలోచనే తనకు లేదని టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. అడ్వర్టైజ్‌మెంట్స్ వరకే నటిస్తానని స్పష్టం చేశాడు. నటన అనేది అంత సులువైన పనికాదని,దాన్ని మేనేజ్ చేయడం తన వల్ల కాదు అన్నాడు.. బాలీవుడ్‌ను మన సినీతారలకే వదిలేస్తున్నా. వారు అద్భుతంగా నటిస్తున్నారు. నేను క్రికెట్‌లోనే ఉంటా. ప్రకటనలు చేస్తూ సంతోషంగా ఉంటున్నానని ధోని పేర్కొన్నారు.