Each year, climbers from all over the world come to the Greek island of Kalymnos. They’re drawn by these dramatic cliffs – perfect for deep water soloing.
#Kalymnos
#DeepWaterSoloing
#Climbing
#Climbers
#island
పర్వతారోహకులకు కాలిమ్నోస్ ఒక స్వర్గం లాంటిది. ప్రతి సంవత్సరం, ప్రపంచం నలుమూలల నుండి పర్వతారోహకులు గ్రీకు ద్వీపమైన ఈ కాలిమ్నోస్‌కు వస్తారు. డీప్ వాటర్ సోలోయింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది. పర్వతారోహకులు ఈ ప్రాంతాన్ని ఎంతో ఆస్వాదిస్తారు.