కేంద్ర ప్రభుత్వానికి బీసి ల పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే బీసి జనగణన నిర్వహించి చట్ట సభల్లో తగు ప్రాతినిథ్యం కల్పించాలని బీసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య డిమాండ్ చేసారు.
If the central government is sincere about the BCs, it should immediately conduct a BC census and give it proper representation in the legislature, bc national president R.Krishnaiah demanded.
#Bccensus
#Centralgovernment
#Bcroundtablemeeting
#Rkrishna
#Allpartybcleaders
#Pressclub