తెలంగాణ పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని విమర్శించే స్దాయి మంత్రి కేటీఆర్ లేదని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది కేసీఆర్ కుటుంబసభ్యులు మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి మండిపడ్డారు.
Congress spokesperson Sudhir Reddy said that there was no right to KTR to criticize Telangana PCC president Revanth Reddy and that only KCR family members would deceive the people of Telangana.
#Revanthreddy
#Pccchief
#Trsparty
#Ministerktr
#Commentsonrevanthreddy
#Sudheerreddy
#Tpcc