Demigod గా Mahesh Babu..Sarkaru Vaari Paata హైలైట్స్.. మరి రిలీజ్ ? || Filmibeat Telugu

2021-10-06 1,783

Sarkaru Vaari paata interval episode revealed.
#MaheshBabu
#SarkaruVaaripaata

సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఇందులో మహేశ్ క్యారెక్టర్ పాత రోజులను గుర్తు చేస్తుందని టాక్.