ఉత్తర ప్రదేశ్ ఘటన పట్ల తీవ్రంగా స్పందించిన తెలంగాణ కాంగ్రెస్

2021-10-05 316

ప్రియాంకా గాంధీ అరెస్టును తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఉత్తర్ ప్రదేశ్ బీజేపి ప్రభుత్వానికి నిరసనగా తెలంగాణ బీజేపి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన కాగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసారు.

The Telangana Congress party has taken the arrest of Priyanka Gandhi seriously. Police have arrested Congress leaders who tried to storm the Telangana BJP office in protest of the Uttar Pradesh BJP government.
#Telanganacongressparty
#Priyankagandhi
#Aiccgeneralsecretory
#Uttarpradesh
#Cmyogi
#Arrest

Videos similaires