ప్రియాంక గాంధీ అరెస్టు వెనక బీజేపి కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. చనిపోయిన రైతుకుంటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వీహెచ్ మండిపడ్డారు.
VH, a senior Congress leader, alleged that there was a BJP conspiracy behind the arrest of Priyanka Gandhi. VH said it was undemocratic for the police to make arrests if they were going to visit the dead farming families.
#Telanganacongressparty
#Priyankagandhi
#Aiccgeneralsecretory
#Uttarpradesh
#Cmyogi
#Arrest
#Vh