శ్రీకాంతా చారి విగ్రహం వద్ద భారీగా పోలుసు బలగాలు..!!

2021-10-05 2

కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్ధి, నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమానికి అనుమతి లేదని కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా శ్రీకాంతా చారి విగ్రహం వద్దకు రాకూడదని పోలీసులు హెచ్చరించారు. కాని శ్రీకాంతా చారి విగ్రహం వద్దకు వచ్చి తీరుతామని కాంగ్రెస్ నాయకులు తేల్చి చెప్పడంతో పరిస్ధితులు ఉత్కంఠగా మారాయి.

Police have warned that none of the Congress leaders should come near the Srikantha Chari statue as the Congress-led student, unemployed Jung Siren program is not allowed.But the situation became tense when the Congress leaders decided to come to the idol of Srikantha Chari and settle it.
#Revanthreddy
#Tpccchief
#Studentunemployedjungsiren
#Nopermission
#Police
#Tensesituation

Videos similaires