IPL 2021: I fell asleep in last 4 overs - Sehwag takes a dig at SRH’s dismal batting vs KKR

2021-10-04 1,227

IPL 2021: I fell asleep in last 4 overs - Sehwag takes a dig at SRH’s dismal batting vs KKR

#IPL2021Playoffs
#SRH
#VirenderSehwag
#SunrisersHyderabad
#CSK
#DC
#RCB

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఆటతీరుపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.