KondaPolam : Panja Vaishnav Tej's Kondapolam Audio Release Event

2021-10-04 2

KondaPolam is a action thriller movie directed by Krish Jagarlamudi. The movie casts Panja Vaisshnav Tej and Rakul Preet Singh are in the lead roles along with Sai Chand, Kota Srinivas Rao, Nasser, Annapurna, Hema, Anthony, Ravi Prakash, Mahesh Vitta, racha ravi, Anand Vihari are seen in supporting roles.
#KondaPolam
#KondaPolamAudioLaunch
#VaishnavTej
#KrishJagarlamudi
#RakulPreetSingh
#Tollywood

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొండపొలం. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‎టైన్మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకున్న ఈ మూవీని అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.