IPL 2021, KKR vs SRH Highlights: Shubman Gill Fifty Guides Kolkata Knight Riders To 6-Wicket Win Over SunRisers Hyderabad
#IPL2021Playoffs
#SRHVSKKR
#ShubmanGill
#RCBVSPBKS
#RCBplayoffs
#GlennMaxwell
#KLRahulUmpire
#ViratKOhli
ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో కూడా చిత్తయింది. పసలేని బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు సమష్టిగా రాణించిన కేకేఆర్ అద్భుత విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోగా.. మరో మ్యాచ్ గెలిస్తే కేకేఆర్ సైతం టోర్నీలో ముందడుగు వేస్తుంది.