Pak Captain Overtakes Virat Kohli After Slamming 6th Century In T20 Cricket

2021-10-02 165

Babar Azam has gone past Virat Kohli to score his sixth ton in T20 during Central Punjab vs Northern, National T20 Cup 2021 match which is currently underway in Rawalpindi. He an unbeaten knock of 105 runs from 63 balls slamming 11 fours and three sixes.
#IndvsPak
#ViratKohli
#BabarAzam
#T20WorldCup2021
#ChrisGayle
#RohitSharma
#ShaneWatson
#DavidWarner
#TeamIndia
#Cricket

పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ సెంచరీలలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటేశాడు. ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసిన బాబర్ అజమ్ పాక్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇటీవల రావల్పిండి వేదికగా జరిగిన జాతీయ టీ 20 కప్‌లో నార్తెన్‌ తో జరిగిన టీ20 మ్యాచ్ లో సెంట్రల్ పంజాబ్ తరఫున ఆడుతు బాబర్ అజమ్ తన 6 వ టీ20 సెంచరీని సాధించాడు. అయితే ఈ సెంచరీతో అత్యధిక టీ 20 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ అజామ్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు.