జంగ్ సైరన్ ద్వారా తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులను ఏకం చేస్తామన్న కోట్ల శ్రీనివాస్

2021-10-02 1

విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకే జంగ్ సైరన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, తెలంగాణ వ్యాప్తంగా ఈ జంగ్ సైరన్ కార్యక్రమాలు నిర్వహించి విద్యర్థి, నిరుద్యోగులకు అండగా ఉంటామని టీపిసిసి ప్రధాన కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ స్పష్టం చేసారు.

TPCC General Secretary Kotla Srinivas clarified that the Jung Siren program was initiated to address the problems of students and unemployment and that these Jung Siren programs would be organized across Telangana to help students and the unemployed.
#Revantreddy
#Pccchief
#Unemployes
#Students
#Jungsiren
#Telanganagovernment
#Cmkcr
#Nojobs