పెరిగిన నిత్యవసర సరుకులపై కార్యాచరణ ప్రకటించిన టీపిసిసి మహిళా నేత సునిత రావు

2021-10-02 770

ఎఐసిసి ఇచ్చిన పిలపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా గ్రామ స్థాయిలో పోరాటం ఉదృతం చేస్తామని టీపిసిసి మహిళా అధ్యక్షురాలు సునితా రావు స్పష్టం చేసారు. ఇందుకు సంబందించిన పోస్టర్ ను ఆవిడ విడుదల చేసి మహిళా నేతలతో సమావేశం నిర్వహించారు.

TPCC women president Sunita Rao made it clear that they would cite the struggle at the village level in protest of the central government's policies as per the call given by the AICC. She released a poster related to this and held a meeting with women leaders.
#Tpcc
#Womenpresident
#Sunitarao
#Aicc
#Rahulgandhi
#Villagelevelprograms
#Womenleaders
#Gandhibhavan

Videos similaires