అఖిల పక్ష సమావేశంలో స్పష్టం చేసిన సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి!!

2021-10-02 28

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అందరం కలిసి పార్టీలకు అతీతంగా పోరాటం ఉదృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి స్పష్టం చేసారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

CPI state secretary Chada Venkata Reddy has made it clear that all parties will work together on the policies of the central and state governments, regardless of party affiliation.He participated in an all-party program organized by the Congress party at Gandhi Bhavan.
#Allpartymeeting
#Gandhibhavan
#Cpi
#Chadavenkatreddy
#Centralgovernment
#Trsparty
#Bhattivikramarka

Videos similaires