పోసాని క్రిష్ణ మురళి, పవన్ కళ్యాణ్ మద్య వివాదం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. పవన్ ఫాన్స్ వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు జరగకూడనిది జరిగితే పవన్ బాద్యత వహించాలని, ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దంగా ఉన్నానని పోసాని స్పష్టం చేసారు.
The dispute between Posani Krishna Murali and Pawan Kalyan went to the police station. Posani clarified that his life was in danger due to Pawan Fans and that Pavan should be held responsible if anything happened to him and he was ready to lodge a complaint with the police in this regard.
#Pavankalyan
#Posanikrishnamurali
#Pavanfans
#Obscenemessages
#Police
#Compliantonpavan