Indian spinner and KKR star Kuldeep Yadav undergoes successful knee సర్జరీ
#KuldeepYadav
#Kkrvspbks
#Kolkataknightriders
#Kkr
#Ipl2021
కోల్‌కత నైట్‌రైడర్స్ స్టార్ స్పిన్ బౌలర్..చైనామన్‌గా పేరు తెచ్చుకున్న కుల్‌దీప్ యాదవ్ మోకాలికి నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. నైట్‌రైడర్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సెకెండ్ హాఫ్‌లో ఆడటానికి జట్టుతో కలిసి ఎమిరేట్స్ వెళ్లిన అతను..మోకాలి నొప్పితో బాధపడ్డాడు.