KKR vs DC: R Ashwin & Tim Southee Big Fight, Morgan Intervenes - Video

2021-09-28 927

Watch Video AT https://twitter.com/i/status/1442820324718825483

Delhi Capitals bowler R Ashwin and Kolkata Knight Riders pacer Tim Southee were involved in a heated exchange after the former was dismissed by Southee in the last over of the DC innings at the Sharjah Cricket Stadium on Tuesday.
#IPL2021
#RAshwinTimSoutheeBigFight
#DCVSKKR
#MIVSPBKS
#EoinMorgan
#DineshKarthik

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కేకేఆర్ పేసర్ టీమ్ సౌథీ మధ్య చిన్నపాటి వాగ్వాదం నెలకొంది.