తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీఈటీ టీచర్లు!!

2021-09-27 3

గురుకులాలకు సంబందించిన పీఈటీ టీచర్లకు గత నాలుగేళ్లుగా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇప్పటికైనా ఉద్యోగాలు కల్పించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని అర్హత పొందిన నిరుద్యోగ పీఈటీ టీచర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

The government has been neglecting to give postings to PET teachers of Gurukuls for the last four years, Qualified unemployed PET teachers have warned the government that Pragati Bhavan will be raided if no jobs are created yet.
#Gurukulpetteachers
#Nogovernmentjobs
#Telanganagovernments
#Tspsc
#Pragatibhavan
#Attack

Videos similaires