PM Modi In US 5G - Had Meetings With Qualcomm CEO, Blackstone Group CEO

2021-09-24 1,997

Prime Minister Narendra Modi held a meeting with Stephen Schwarzman, CEO of the Blackstone Group in Washington DC, on September 23. Meanwhile After meeting with Prime Minister Narendra Modi in Washington DC, software giant Qualcomm’s CEO Cristiano Amon on September 23 said that talks focused on 5G and its acceleration in India.

#PMModiInUS
#WashingtonDC
#softwaregiantQualcomm
#BlackstoneGroup
#Qualcomm
#5G
#investmentopportunitiesinIndia


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో మోడీ వెల్లడించారు.అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీ బిజీగా ఉన్నారు.