Megastar Chiranjeevi Launches The Trailer Of Sai Dharam Tej’s Republic

2021-09-22 1

Republic is a romantic action drama movie directed by Deva Katta. The movie cast includes Sai Dharam Tej, Aishwarya Rajesh, Jagapathibabu and Ramya krishna are in the lead roles.The movie produced by Bhagawan and Pulla Rao under J B Entertainments banner. Megastar Chiranjeevi has launched the trailer.
#RepublicMovieTrailer
#Chiranjeevi
#SaiDharamTej
#DevaKatta
#AishwaryaRajesh
#Jagapathibabu
#Ramyakrishna
#Tollywood

సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవా కట్టా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే టీజర్ తోపాటు సాంగ్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రిపబ్లిక్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.