ఘర్షణ వాతావరణం రాజకీయాలకు శ్రేయస్కరం కాదు!!

2021-09-22 148

రాజకీయాలు హుందాగా, స్పూర్తివంతంగా ఉండాలి గాని, దాడులు, బౌతిక దాడులకు ఉపక్రమించడం ప్రజాస్వామ్యానికి ఎంతవరకు శ్రేయస్కరమనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ నాయకుల దాడి అప్రజాస్వమికమని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.

Politics should be sober and inspiring, but there is a debate about how far it is good for democracy to launch attacks and physical attacks. Politicians are evaluating the TRS leaders' attack on Revath Reddy's house as undemocratic.
#Revanthhouseattack
#Trsleaders
#Congressparty
#Fighting
#Police
#Revanthhouse
#Jublihills