KL Rahul completes 3000 runs in ipl and Mayank Agarwal completes 2000 runs in RR vs Pbks match.

2021-09-21 103

IPL 2021 : KL Rahul completes 3000 runs in ipl and Mayank Agarwal completes 2000 runs in RR vs Pbks match.
#Ipl2021
#Rrvspbks
#Sanjusamson
#KlRahul
#mahipalLomror
#NicholasPooran

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో రాహుల్‌ మూడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో రాహుల్ ఈ ఫీట్ అందుకున్నాడు. రాజస్థాన్ పేసర్ చేతన్ సకారియా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతికి సిక్స్ బాదిన రాహుల్ మూడు వేల పరుగులను పూర్తిచేశాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా మూడు వేల పరుగులలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రాహుల్ రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్, కింగ్స్‌ పంజాబ్‌ హిట్టర్ క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.