IPL 2021 : Gautam Gambhir predicts AB de Villiers to hit most sixes vs KKR, he gets out for a golden duck
#Ipl2021
#RCB
#RoyalchallengersBangalore
#GautamGambhir
#AbdeVilliers
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌పై ట్విటర్ వేదికగా తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా (ఆర్‌సీబీ) అభిమానులు గంభీర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్లతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే పేలవ బ్యాటింగ్‌కు తోడు పసలేని బౌలింగ్‌తో కనీస పోరాటపటిమ చూపించలేదు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కేకేఆర్ మాజీ కెప్టెన్ అయినటువంటి గౌతమ్ గంభీర్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు.