గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టామని, అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు నిఘా వర్గాలను రంగంలోకి దించామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ సిన్హా తెలిపారు.
Hyderabad Police Commissioner Anjani Kumar Sinha said that strict security measures have been taken for Ganesh's immersion, in addition to the installation of CCTV cameras and the deployment of surveillance units.
#Hyderabadpolicecommissioner
#Anjanikumar
#Ganeshimmersion
#Securitymeasures
#Policeforce