Rcb vs kkr : RCB First Innings Highlights..Flop Show by star Batsmen all the way.
#ViratKohli
#Rcb
#Ipl2021
#Rcbvskkr
#GlenMaxwell
#AbdeVilliers
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/13) చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. వరుణ్ చక్రవర్తికి తోడు ఆండ్రీ రస్సెల్ (3/9), లూకీ ఫెర్గూసన్ (2/24) కూడా వికెట్లు పడగొట్టడంతో ఆర్‌సీబీ 19 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో కేకేఆర్ ముందు 93 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 22 పరుగులు చేయగా.. అరంగేట్ర ఆటగాడు కేఎస్ భరత్ 16 రన్స్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (5), మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ పూర్తిగా నిరాశపరిచారు.