RCB VS KKR : Sundar Replacement అవకాశం ఎవరికి ? | Playing 11 | IPL 2021 || Oneindia Telugu

2021-09-20 171

IPL 2021, KKR vs RCB: Predicted Playing 11 - Kohli will lead his team out in what will be their first game of Phase 2 in Abu Dhabi, against a struggling KKR.
#IPL2021
#RCBPlaying11
#ViratKohli
#KKRvsRCB
#GlennMaxwell
#ABdeVilliers
#RoyalChallengersBangalore


భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లో ఆర్‌సీబీ దుమ్మురేపింది. ఏడు మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌తో సెకండాఫ్ లీగ్‌ను ప్రారంభించనుంది. ఫస్టాఫ్ ఫామ్‌ను కొనసాగిస్తే యూఏఈలో కూడా ఆర్‌సీబీకి తిరుగుండదు.