New Zealand Pull Out of Pak Limited-Overs Tour Over "Security Alert" Just Before 1st ODI

2021-09-19 265

PAK vs NZ: New Zealand Pull Out of Pak Limited-Overs Tour Over "Security Alert" Just Before 1st ODI
#PakvNz
#Pakvsnz
#Pakcricketboard
#KaneWilliamson
#Babarazam
#t20worldcup2021

భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టాస్​కు కొన్ని నిమిషాల ముందు మొత్తం పర్యటననే నిలిపివేశారు. దీనిపై కివీస్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది."న్యూజిలాండ్ సెక్యూరిటీ విభాగం సూచన మేరకు పర్యటన రద్దు చేసుకుంటున్నాం. ఈ సిరీస్ రద్దవ్వడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై పెద్ద ప్రభావం చూపిస్తుందని తెలుసు. పీసీబీ అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని న్యూజిలాండ్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్​ ఆ ప్రకటనలో తెలిపారు.