Virat Kohli Right Move ? Reasons | Rohit Sharma తో పోలిక | Captaincy Record || Oneindia Telugu

2021-09-17 172

Indian captain Virat Kohli has decided to step down as the T20I captain after the 2021 T20 World Cup. Here is the possible reasons why Virat Kohli stepping down after the T20 World Cup is the right move
#ViratKohli
#T20ICaptaincy
#RohitSharma
#KohlistepdownasT20Iskipper
#T20WorldCup
#IPL2021
#Indvseng
#RCB
#ViratKohliCaptaincyRecord

విరాట్ కోహ్లీ వన్డే, టీ20 పగ్గాలు వదిలేస్తున్నాడట.. ఇటీవల ఒక రోజంతా జోరుగా ప్రచారం సాగిన వార్త ఇది. కానీ ఆ వదంతుల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొట్టి పారేసింది. కానీ రెండు రోజుల తిరిగేసరికి.. తాను టీ20 పగ్గాలు వదిలేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు కోహ్లీ. వచ్చే ప్రపంచకప్‌ తర్వాత తాను సారథ్యాన్ని వదిలేస్తానని అతను స్వయంగా ప్రకటించాడు.