సింగరేణి బాదిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్న షర్మిళ!!

2021-09-17 5

సింగరేణి కాలనీలో తాను దీక్షకు ఉపక్రమించిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వంలో చలనం వచ్చిందని, అందుకే హోం మంత్రి, శిశు సంక్షేమ శాఖా మంత్రి బాదిత కుటుంబాన్ని పరామర్శించారని వైఎస్సార్ టీపి అధ్యక్షురాలు వైయస్ షర్మిళ స్పష్టం చేసారు.

YSR TP president ys Sharmila clarified that the move in the Telangana government came after she initiated initiation in Singareni Colony and hence the Home Minister and the Minister for Child Welfare visited the victim's family.
#Singarenicolony
#Childrape
#Childmurder
#Minorgirl
#Tribalfamily
#Ysrtp
#Yssharmila
#Sharmilamedia

Videos similaires